బీఆర్‌ఎస్‌కు ప్రశ్నించే హక్కు లేదు: కార్మిక సంఘాలు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలోనే యూనియన్లను రద్దు చేశారని, రెండు వేతన సవరణలు పెండింగ్‌లో పెట్టారని గుర్తు చేశారు.