బీఆర్ఎస్లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు.. మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా?.. హరీశ్‌పై మంత్రి పొంగులేటి ఫైర్

అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.