బీఆర్ఎస్ ఖాతాలో సిరిసిల్ల..KTR తొమ్మిది రోజుల పాటు సిరిసిల్లలోనే మకాం
రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్ ఖాతాలో పడింది. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని ప్రచారం వరకు.. అంతా తానై వ్యవహరించిన కేటీఆర్ వ్యూహం ఫలించింది.