బొకే వద్దన్న సీఎం విజయ్.. ఆ డబ్బుతో ముగ్గురు పేద విద్యార్థినుల చదువులకు సాయం

తమిళనాడు సీఎం విజయ్‌ను హీరో విశాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నటుడు విశాల్ చేసిన పని ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. సీఎంను కలిసేందుకు తీసుకెళ్లిన సంప్రదాయ పూలగుచ్ఛం, శాలువాను విజయ్ స్వీకరించకపోవడంతో, వాటి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును మంచి పనికి వినియోగించాలని విశాల్ నిర్ణయించుకున్నారు. సీఎం