బైక్ స్టంట్లు చేస్తూ రీల్స్, సోషల్ మీడియా పోస్టులు... ఆదిలాబాద్ జిల్లాలో యువకులపై కేసు..

యువతలో రీల్స్ లో పిచ్చి రోజురోజుకీ ముదిరిపోతోంది. ఓవర్ నైట్ ఫేమ్ కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రీల్స్ చేస్తున్నారు చాలామంది. హైదరాబాద్ లో బైక్ స్టంట్స్ చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి