బంగారం కోసం వృద్ధురాలి హత్య... 2 తులాల బంగారం, 50 తులాల వెండి చోరీ చేసి చంపేశారు..
కోహెడ,వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలు(90)ను గుర్తుతెలియని దుండగులు హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న