బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘనవిజయం.. తారిక్ రెహెమాన్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ

బంగ్లాదేశ్ గడ్డపై బీఎన్‌పీ ఘన విజయంసాధించింది. 17 ఏళ్ల తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చిన తారిక్ రెహమాన్ తన నాయకత్వంతో దేశ రాజకీయాలను మలుపు తిప్పారు. ముఖ్యంగా 212 స్థానాల్లో విజయం సాధించి ఆ దేశ ప్రధాని పీఠాన్ని ఎక్కబోతున్నారు. ఈక్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తారిక్ రెహమాన్‌కు అభినందనలు తెలిపారు. మీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ గెలుపే నిదర్శనం అని.. బంగ్లా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.