బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి..ఢిల్లీలో వీహెచ్ పీ నేతల నిరసనలు

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ నేతలు ఆందోళనకు దిగారు. మంగళవారం ( డిసెంబర్ 23) ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనరేట్ ముందు నిరసనలు వ్యక్తంచేశారు.