బెంగాల్ తదుపరి సీఎం ఎవరు? రేసులో సువేందు అధికారి సహా మహిళా నేత పేరు

పశ్చిమ్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల సరళి ప్రకారం ఆ పార్టీ 187 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పడితే.. సీఎంగా ఎవరిని బీజేపీ నిర్ణయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత, గత ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి ముందు వరుసలో ఉండగా.. మరి కొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.