బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఘోర వైఫల్యం.. ఐప్యాక్‌తో డీల్ రద్దు చేసుకున్న అఖిలేష్ యాదవ్

ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే యూపీ ఎన్నికల కోసం ఐప్యాక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఐప్యాక్ సంస్థ ఘోర పరాభవం చెందడంతోపాటు.. ఆ సంస్థ ప్రతినిధి అరెస్ట్ కావడం వంటి కారణాల నేపథ్యంలో అఖిలేష్ ఈ నిర్ణయానికి వచ్చినటెల్ తెలుస్తోంది. ఇక ప్రస్తుతం యూపీ ఎన్నికల్లో ఎస్పీ కోసం షోటైమ్ అనే సంస్థ పనిచేస్తోంది.