అనూహ్య ఫలితాలతో.. సంబరాలు రద్దు చేసుకున్న డీఎంకే.. ఆఫీసు ముందు టెంట్లు తొలగింపు

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. పార్టీ స్థాపించిన రెండేళ్ళలో తమిళ వెట్రికజం(టీవీకే) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఊహించని పరిణామాలతో డీఎం కే వర్గాలు షాక్ తిన్నాయి.