బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన, ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు..!

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వాతావరణంలో పలు మార్పులు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏపీలో ఓవైపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా…. మరోవైపు బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.