బీజేపీకి బిగ్ షాక్.. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒక్కటైన పవార్ ఫ్యామిలీ

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను నిజం చేస్తూ.. మహారాష్ట్రలో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా నువ్వా-నేనా అన్నట్లుగా తలపడిన ఎన్సీపీ అధినేత అజిత్ పవార్, ఆయన బాబాయ్ శరద్ పవార్‌.. రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం అనూహ్యంగా చేతులు కలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవార్ పరివార్ మళ్లీ ఒక్కటైంది అంటూ అజిత్ పవార్ చేసిన ప్రకటన ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలను మార్చేసింది.