బీజేపీ అంటే.. బాబర్ జనతా పార్టీ: కొత్త పేరు పెట్టిన ఉద్ధవ్ థాక్రే

ఇటీవల ఏక్‌‌‌‌నాథ్ షిండే వర్గంలో చేరిన తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు.