బండి భగీరథ్‌‌కి మధ్యంతర బెయిల్‌‌..ఇంజనీరింగ్ పరీక్షల నేపథ్యంలో మంజూరు

పోక్సో కేసులో బండి భగీరథ్‌‌కు బెయిల్ లభించింది. ఇంజనీరింగ్ పరీక్షల నేపథ్యంలో శనివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్‌‌ను మంజూరు చేస్తూ మల్కాజిగిరి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.