అర్ధరాత్రి ఆలయ ప్రాంగణం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు.. ఫిర్యాదులో పోలీసులు వెళ్లి చూడగా

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని మారెమ్మతల్లి ఆలయంలో గుప్తనిధుల కోసం అర్ధరాత్రి తవ్వకాలు చేపట్టిన ఘటనను పోలీసులు భగ్నం చేశారు. ఘటనలో 11 మందిని అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఆలయ పూజారితో పాటు మరికొందరి పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.