బండి భగీరథ్ కేసులో కౌంటర్లు దాఖలు చేయండి..పోలీసులకు, బాధితురాలి తల్లికి హైకోర్టు నోటీసులు
పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.