ఫర్టిలైజర్ యాప్‌తో అక్రమాలకు చెక్..సిద్దిపేటలో 6 వేల యూరియా బస్తాలు మాయమైనట్లు గుర్తించామన్న మంత్రి తుమ్మల
సిద్దిపేట జిల్లాలో 6 వేల యూరియా బస్తాలు మాయమైన ఘటనను ఫర్టిలైజర్ యాప్ ద్వారా గుర్తించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.