బద్రీనాథ్ ఆలయంలో ముకేశ్ అంభానీ ప్రత్యేక పూజలు.. రూ.10 కోట్ల భూరి విరాళం

కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ సోమవారం దర్శించుకున్నారు. ఏటా ముకేశ్ ఈ ఆలయాలను దర్శించుకుంటారు. ప్రస్తుతం తన కుటుంబం, సన్నిహితులతో కలిసి దర్శించుకుని ఆయన పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయానికి భూరి విరాళం అందజేసినట్టు ఆలయ కమిటీ కేబీటీసీ ప్రకటన చేసింది. హిమాలయాల్లోని చార్‌ధామ్ యాత్ర ఏడాదిలో ఆరు నెలల మాత్రమే జరుగుతుంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల దర్శనమే చార్‌ధామ్ యాత్ర.