బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి

బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా తురుకల మద్దికుంటకు చెందిన కోల రాజం ఇటీవల చనిపోయారు.