వందల మంది రైతుల భూ సమస్యలను పరిష్కరించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈరోజు (గురువారం) బనగానపల్లె పర్యటనపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.