బ్రెజిల్ వరల్డ్ కప్ జట్టులో నేమార్.. అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చిన సెలక్టర్లు

రియో డి జనీరో: ఫిట్‌నెస్‌పై చాలా అనుమానాలు ఉన్నప్పటికీ.. బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్ జూనియర్‌కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది. ఫామ్‌లేమి, గాయాలతో ఇబ్బందిపడుతున్న నేమార్ ఎంపికపై కొన్ని రోజుల క్రితం వరకు మాజీ ప్లేయర్లు, విశ్లేషకులు పెదవి విరిచారు.