బ్రిటన్ పడవపై రష్యా యుద్ధనౌక హెచ్చరిక కాల్పులు.. తీవ్రంగా స్పందించిన యూకే ప్రధాని..

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లిష్ ఛానెల్‌లో రష్యా యుద్ధ నౌక వ్యవహరించిన తీరుపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.