బ్లాక్ స్పాట్స్ వద్ద కబ్జాలు తొలగించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్​ స్పాట్స్​ వద్ద ఆక్రమణల తొలగించాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. శనివారం నగర శివారులోని బ్లాక్​ స్పాట్స్​ను పరిశీలించి మాట్లాడారు.