బలపడుతున్న నైరుతి .. వారం తర్వాత రుతుపవనాల కదలికల్లో వేగం

నైరుతి రుతుపవనాలు బలపడేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ వారం దాటితే మాన్సూన్​ మరింతగా విస్తరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐఎండీ చెబుతున్నది.