బీసీ సంక్షేమ శాఖలో 20 ఏండ్ల నుంచి హెడ్ ఆఫీసులోనే తిష్ట

బీసీ సంక్షేమ శాఖలో  20 ఏండ్ల నుంచి హెడ్ ఆఫీసులోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అధికారులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘాల నేతలు కోరుతున్నారు.