భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రతిష్ఠ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో ఐక్యత వస్తుంది

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్‌‌నగర్ రూరల్ మండల పరిధిలోని అడవి వెంకటాపురం గ్రామంలో గురువారం బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.