ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలోని భూదాన్ భూములను ఆక్రమించి, వాటిని పేదలను అమ్మి అక్రమార్కులు కూడగట్టిన ఆస్తుల అటాచ్ మెంట్ కోసం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం రూ.45 లక్షల విలువ చేసే స్థిర, చరాస్తులను అటాచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.