భద్రగిరిలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.. మత్య్సావతారంలో దర్శనం ఇచ్చిన రామయ్య
భద్రగిరిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు శనివారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో రామక్షేత్రం మారుమోగింది. తొలుత ఉత్సవమూర్తులకు ఏకాంతంగా గర్భగుడిలో ప్రత్యేక స్నపనం నిర్వహించారు.