భద్రాచలం ఆలయ విస్తరణ పనులు షురూ.. భక్తులకు ఇబ్బంది కలుగకుండా శాస్ట్రోక్తంగా పనులు చేయాలి

భద్రాచలం,వెలుగు: భద్రాచలం సీతారామ ఆలయ ఆలయ విస్తరణ పనులతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగొద్దని, శాస్త్రోక్తంగా పనులు చేపట్టాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​అంకిత్​అధికారులను ఆదేశించారు.