‘సర్’తో కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌కు బుగులెందుకు?..ఓట్ల ప్రక్షాళన అంటే ప్రతిపక్షాలకు వణుకు పుడుతోంది: కిషన్ రెడ్డి

ఓటర్ల జాబితాలో పేరుకుపోయిన అక్రమ, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు వణుకు పుడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.