భద్రాచలం సీతారామయ్యకు ప్రత్యేక పూజలు

భద్రాచలం సీతారామచంద్రస్వామి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులకు ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.