భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 క్వింటాళ్ల గంజాయి పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, అశ్వారావుపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి అశ్వారావుపేట బార్డర్ చెక్ పోస్ట్ వద్ద 300 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.