భద్రాద్రి రామయ్యకు సరికొత్త వైభవం.. రూ.351 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు.. ఈనెల 27న ముహూర్తం

భద్రాచలం రామయ్యకు సరికొత్త వైభవాన్ని తీసుకురానున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు ఈనెల 27న శ్రీకారం చుట్టనున్నారు. భద్రాచలం దేవాలయ అభివృద్ధికి రేవంత్ రెడ్డి సర్కార్ రూ.351 కోట్లు కేటాయించగా.. అత్యద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. ఆలయ పవిత్రత, వాస్తు, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని.. పునర్నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగడానికి తావు లేదని హెచ్చరించారు.