భంభం భోలే అంటూ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. ఆగస్టు 28 వరకు కొనసాగనున్న యాత్ర

హిమాలయాల్లో భంభంభోలే నినాదాలు మోగాయి. పరమ పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. ప్రతీ హిందువూ ఎంతో ఎదురుచూసే అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభమైంది. 57 రోజుల పాటు అంటే ఆగస్టు 28 వరకు సాగే ఈ యాత్రలో కొన్ని లక్షల మంది భక్తులు పాల్గొననున్నారు. రెండు మార్గాల ద్వారా భక్తులు అమర్‌నాథ్ గుహకు చేరుకుంటారు. ఈ యాత్ర కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాయి.