భారీగా పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్లపై ఎంతంటే..

గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు(బుధవారం) భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 700 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 570 రూపాయలు పెరిగింది.