భారత్‌కు అమెరికా శుభవార్త.. ట్రంప్‌నకు థ్యాంక్స్.. ప్రధాని మోదీ

India US Interim Trade Agreement: భారత్‌-అమెరికా మధ్య కీలకమైన డీల్ కుదిరింది. ఈ మేరకు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు ప్రకటించారు. అమెరికా భారత ఉత్పత్తులపై విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించారు. ఈ ఒప్పందంపై ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేశారు. ఈ ఒప్పందంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఒప్పందం చాలా కీలకమైనదని ట్వీట్ చేశారు.