భారత్లో పెట్టుబడులు పెట్టండి..జోర్డాన్ కంపెనీలకు ప్రధాని మోదీ ఆహ్వానం
భారత్ కు వచ్చి పెట్టుబడులు పెట్టాలని జోర్డాన్ కంపెనీలకు ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. భారత్ లో అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని వాడుకుని మంచి రిటర్నులు పొందవచ్చని అన్నారు.