భారత్–స్లోవేకియా సంబంధాలకు బూస్ట్..11 కీలక ఒప్పందాలు.. సమగ్ర భాగస్వామ్యంగా అప్‌గ్రేడ్

భారత్–స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో మధ్య సోమవారం జరిగిన చర్చల అనంతరం రెండు దేశాలు తమ సంబంధాలను “సమగ్ర భాగస్వామ్యం” స్థాయికి అప్‌గ్రేడ్ చేశాయి. ఈ సందర్భంగా రక్షణ, డిజిటల్ టెక్నాలజీ, కార్మిక వలసలు, ఉన్నత విద్య, క్వాంటం కమ్యూ