గాంధీ భవన్ ఎదుట జహీరాబాద్ నేతల నిరసన

సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సోమవారం గాంధీ భవన్ ముందు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు నిరసన తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జిగాఉన్న మాజీ మంత్రి చంద్ర శేఖర్​ను బాధ్యతల నుంచి తప్పించాలని, పార్టీలోని సీనియర్లకు పార్టీ, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలంటూ న