60 రోజుల నిబంధన ఎత్తేయండి..వీబీజీ రాంజీపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయనున్న వీబీ జీ రాం జీ స్కీంపై రాష్ట్ర  ప్రభుత్వం నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. ఈ స్కీమ్​ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నది.