వార్ తీరు మారుతోంది..ఆధునిక యుద్ధంలో శత్రువులు, వాళ్ల ఆయుధాలు కనిపించవు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ప్రపంచవ్యాప్తంగా యుద్ధవిధానాలు మారుతున్నాయని, భవిష్యత్తులో ఊహించని సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు.