కిలో బొగ్గు కూడా పోయే చాన్స్ లేదు...సింగరేణిపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు: డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు పోయే చాన్సే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణిపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.