15 రోజులు దాటినా డెడ్‌బాడీ ఇవ్వరా?..ఏపీ సర్కార్‌పై బీటెక్ విద్యార్థి రాహుల్ తల్లిదండ్రుల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయకొండలో ఇటీవల బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాహుల్ మరణించి 15 రోజులు గడుస్తున్నా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.