భారత్ ఆందోళనల వేళ.. బంగ్లాదేశ్‌ తీస్తా ప్రాజెక్ట్‌‌కు మద్దతుపై చైనా కీలక వ్యాఖ్యలు

ఈశాన్య రాష్ట్రాలను.. భారత్‌లోని ఇతర భూభాగాలతో అనుసంధానం చేసే సిలిగురి కారిడార్‌కు సమీపంలో బంగ్లాదేశ్ చేపట్టబోయే తీస్తా నది ప్రాజెక్ట్‌ భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇందుకు కారణం పొరుగు దేశం చైనా దానికి సహకారం అందజేయడానికి ముందుకు రావడమే. చికెన్స్ నెక్‌ వ్యూహాత్మక ప్రాంతంలో బయట శక్తులు ప్రభావం దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని కలవరపడుతోంది. ఈ ఆందోళనల నడుము.. బంగ్లాదేశ్‌ ప్రాజెక్ట్‌కు మద్దతుపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది.