భారత్ మహిళల జట్టులో గట్టి పోటీ.. ఎవరికీ చోటు ఇవ్వాలో అర్థం కావడం లేదన్న స్మృతి మందానా

Smriti Mandhana: ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన ఈ పోరులో టీమిండియా 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.