భారత్ విన్నింగ్ కాంబినేషన్ మార్చొద్దు.. ఎలీస్ పెర్రీకి శ్రీ చరణి చెక్

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ (జూన్ 28, ఆదివారం) లార్డ్స్ మైదానంలో ఆరుసార్లు ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శిఖా పాండే జియోస్టార్ (JioStar) ఇంటర్వ్యూలో ఇండియాకు కొన్ని క్రేజీ టిప్స్ ఇచ్చింది.