భూ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
భూ సర్వే జనవరి 15 వరకు పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో భూ సర్వే పనులపై మండలాల వారీగా ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు.