TG Entrance Tests 2025 : తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల, EAPCET ఎప్పుడంటే..
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 4 నుంచి 11 వరకు టీజీ ఈఏపీసెట్ - 2026 పరీక్షలు జరుగుతాయి.మే 18న టీజీ లాసెట్ నిర్వహిస్తారు.