హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్‌లోని ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా కాలనీల్లో ఇండ్లు హుస్సేన్సాగర్ఎఫ్టీఎల్పరిధిలో ఉన్నాయని, వాటిని హైడ్రా కూల్చివేయబోతుందంటూ ప్రచారం జరగడంతో స్థానికులు శుక్రవారం ఉదయం నిరసన తెలిపారు.